నిమ్మరసం, తులసి ఆకులు కలిపిన గోరువెచ్చటి నీటిని ఉదయాన్నే తాగడం బ్లడ్ ప్రెషర్ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
నిమ్మరసం కలిపిన నీటిలో విటమిన్ C ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
ఈ మిశ్రమాన్ని ఉదయం తాగడం ద్వారా బ్లడ్ ప్రెషర్ స్థాయిలు సరిగ్గా ఉంటాయి.
తులసి ఆకులలో.. ఆంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడం వల్ల రక్తపోటును తగ్గించే సహాయం చేస్తుంది.
ఈ సులభమైన చిట్కా రోజంతా బ్లడ్ ప్రెషర్ స్థాయిలను అదుపులో పెట్టుకోవడంలో కీలకంగా పనిచేస్తుంది.
ఇది మీ శరీరాన్నికి ఎంతో ఆరోగ్యాన్ని అందజేస్తుంది. హై బిపి, లో బిపి .. ఉన్నవాళ్లు ఎవరైనా ఈ డ్రింక్ ట్రై చేయవచ్చు.
ఈ రోజువారీ చిట్కా పాటిస్తే మీ బ్లడ్ ప్రెషర్ సమస్యలు దూరమవుతాయి!
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.