జుట్టు రాలిపోతుందా..? ఈ నేచురాల్ ఆయిల్స్‌తో చెక్ పెట్టేయండి

Ashok Krindinti
Jan 20,2025
';

ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో చాలామంది సతమతమవుతున్నారు.

';

జుట్టును మరింత బలంగా మార్చి.. మెరిసేలా మార్చే 5 నూనెల గురించి ఇక్కడ తెలుసుకోండి.

';

బాదం నూనె జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వెంట్రుకలను బలంగా మారుస్తుంది.

';

కరివేపాకు నూనెలో ఉండే విటమిన్ బి6 చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.

';

జుట్టు ధృడంగా ఉండాలంటే.. ఆముదం నూనెను రాసుకోవాలి.

';

కొబ్బరి నూనె జుట్టును తేమ పరచడమే కాకుండా బలంగా మారుస్తుంది.

';

దురద, చుండ్రు ఉంటే ఆలివ్ నూనెను ఉపయోగించండి.

';

గమనిక: ఇక్కడ అంజేసిన సమాచారం ఇంటర్‌నెట్ ఆధారంగా రాసినది. జీ న్యూస్ దీనిని ధృవీకరించలేదు. పాటించే ముందు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story