Dragon Fruit: ఈ ఒక్క పండు తింటే చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం క‌డిగేసినట్లు పోతుంది..!

Renuka Godugu
Feb 11,2025
';

డ్రాగన్‌ పండులో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్స్‌, మినరల్స్‌ కూడా పుష్కలం

';

ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతాయి.

';

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి

';

డ్రాగన్‌ పండులోని పొటాషియం బీపీని అదుపులో ఉంచుతుంది.

';

ఈ పండు డైట్‌లో చేర్చుకుంటే మీ ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది, వృద్ధాప్య ఛాయలు రావు.

';

అంతేకాదు డ్రాగన్‌ పండు వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారికి బెస్ట్‌.

';

ఇది కడుపులో గ్యాస్‌, యాసిడిటీ, మలబద్ధకం దొరుకుతుంది.

';

డ్రాగన్‌ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

';

ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి.

';

VIEW ALL

Read Next Story