గుండెపోటుకు ముందు శరీరంలో వచ్చే మార్పులు ఇవే..!

Ashok Krindinti
Feb 03,2025
';

ప్రస్తుతం మన దేశంలో గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గుండెపోటుకు గురవుతున్నారు.

';

అయితే గుండెపోటు రాకముందే శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తిస్తే.. ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

';

గుండెపోటు రావడానికి 10 రోజుల ముందే.. ఏ పని చేయకున్నా శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది.

';

గుండెపోటుకు ముందు ఎక్కువగా చెమటలు పడతాయి.

';

హృదయ స్పందన కూడా గణనీయంగా పెరుగుతుంది.

';

గుండెపోటుకు ముందు శరీరంలోని అనేక భాగాలలో నొప్పి ఉంటుంది.

';

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం రాసినది. జీ తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.

';

VIEW ALL

Read Next Story