Sai Dharam Tej: ఎందుకు పెళ్లి చేసుకున్నావని ప్రశ్నించిన హీరో.. వరుణ్‌ తేజ్‌ ఆన్సర్ ఇదే

 

 Varun Tej-Lavanya:ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కళకళలాడుతున్న కొత్తజంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. సోషల్ మీడియా మొత్తం ఈ కొత్త దంపతుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిన్న దీపావళి సందర్భంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి.. వరుణ్ ఫ్యామిలీ తో కలిసి దీవాలి చేసుకొని ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అందరిని ఆ ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ పెళ్లి పైన సాయి ధరం తేజ వేసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. వరుణ్ తేజ్, లావణ్య ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్ళికి మెగా కాంపౌండ్ హీరోలు అందరూ వచ్చి తెగ సందడి చేశారు. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అక్కడ చేసిన అల్లరికి సంబంధించిన ఎన్నో ఫోటోలు ఇప్పటికే బయటకి వచ్చి వైరల్ అయ్యాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్.. వరుణ్ లావణ్య పెళ్లి నుంచి ఆసక్తికర ఫొటోలు షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో సాయి ధరమ్ తేజ్ పెట్టిన క్యాప్షన్ హైలెట్ గా నిలిచింది.

వరుణ్ తేజ్ కి బావమరిది అయిన సాయి ధరంతేజ్  తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో.. వరుణ్ కార్ లో పెళ్లి వేదిక వద్దకు వెళ్తుంటే తేజ్ మధ్యలో ఆపేసి కార్ మీద కాలు పెట్టి ఎందుకు చేసుకుంటున్నావ్ పెళ్లి, సింగిల్ లైఫ్ ని వదిలేస్తున్నావు అంటూ సరదాగా ప్రశ్నించాడు.
ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కింద క్యాప్షన్ గా.... ఎందుకు? ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు.. అంటూ ఆసక్తిగా పోస్ట్ పెట్టాడు. కాదా దీనికి రిప్లై గా వారు అంతేగా అని పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ దానికి వరుణ్ రిప్లై తెగ వైరల్ అవుతున్నాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sai Dharam Tej (@jetpanja)

ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కింద క్యాప్షన్ గా.... ఎందుకు? ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు.. అంటూ ఆసక్తిగా పోస్ట్ పెట్టాడు. కాదా దీనికి రిప్లై గా వారు అంతేగా అని పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ దానికి వరుణ్ రిప్లై తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 

Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

English Title: 
Sai Dharam Tej questions Varun Tej why did he marry
News Source: 
Home Title: 

ఎందుకు పెళ్లి చేసుకున్నావని ప్రశ్నించిన హీరో.. వరుణ్‌ తేజ్‌ ఆన్సర్ ఇదే

Sai Dharam Tej: ఎందుకు పెళ్లి చేసుకున్నావని ప్రశ్నించిన హీరో.. వరుణ్‌ తేజ్‌ ఆన్సర్ ఇదే
Caption: 
Sai Dharam Tej (source:X)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఎందుకు పెళ్లి చేసుకున్నావని ప్రశ్నించిన హీరో.. వరుణ్‌ తేజ్‌ ఆన్సర్ ఇదే
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, November 13, 2023 - 12:44
Created By: 
Vishnupriya Chowdhary
Updated By: 
Krindinti Ashok
Published By: 
Vishnupriya Chowdhary
Request Count: 
36
Is Breaking News: 
No
Word Count: 
299