Snakes Farming: ఆ దేశంలో ఇతర పంటలు పండించినట్టే విషపూరితమైన పాముల్ని పెంచుతుంటారు. ఏకంగా 30 లక్షల పాముల పెంపకం ఉంటుంది

';


ప్రపంచంలో పాముల్ని సైతం పూజించే ఏకైక దేశం భారతదేశం.

';


ఇండియాలో ప్రతి ఏటా నాగ పంచమి రోజున పాముల్ని పూజిస్తారు

';


అయితే ప్రపంచంలోని ఆ దేశంలో పాముల్ని అందులోనూ విషపూరితమైన పాముల్ని పెంచుతుంటారు

';


ఈ దేశంలో దాదాపు 30 లక్షలకు పైగా పాముల పెంపకం చూడవచ్చు.

';


ఈ దేశంలో విష పూరితమైన వైపర్, ర్యాటిల్ స్నేక్స్, కింగ్ కోబ్రా పాముల్ని పుట్టిస్తుంటారు. పెంచుతుంటారు

';


విష పూరితమైన పాముల్ని పెంచే ఈ దేశం మరెక్కడో కాదు..చైనాలో

';


చైనాలో ఈ విష పూరిత పాముల్ని గాజు, చెక్క పెట్టెల్లో పెంచుతుంటారు

';


పాముల విషం చాలా వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తుంటారు. అందుకే ఈ పాముల పెంపకం.

';

VIEW ALL

Read Next Story