చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే తాటి బెల్లం కాఫీ రెసిపీ

Shashi Maheshwarapu
Nov 30,2024
';

బెల్లం, కాఫీ రెండూ శరీరానికి శక్తిని అందిస్తాయి.

';

ఇది మిమ్మల్ని మరింత చురుగ్గా ఉంచుతుంది.

';

బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం తగ్గిస్తుంది.

';

బెల్లం, కాఫీ రెండూ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి.

';

దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

';

కావాల్సిన పదార్థాలు: కాఫీ పొడి, బెల్లం, నీరు, పాలు , దాల్చిన చెక్క, యాలకలు

';

తయారీ విధానం: ఒక ఫిల్టర్ కాఫీ మగ్‌లో కాఫీ పొడిని వేసి, దానిపై వేడి నీరు పోయండి.

';

దాల్చిన చెక్క, యాలకలు వంటి మసాలాలు కూడా ఇష్టం వచ్చినట్లు కలుపుకోవచ్చు.

';

కాఫీ వడకట్టబడిన తర్వాత, దానిలో మీకు ఇష్టమైన మొత్తంలో బెల్లం కలపండి.

';

బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండండి.

';

కాఫీలో పాలు కలపవచ్చు. వేడి పాలు లేదా చల్లటి పాలు కలపవచ్చు.

';

కాఫీని ఒక కప్పులో పోసి, వెచ్చగా ఉన్నప్పుడు తాగండి.

';

VIEW ALL

Read Next Story