Champions Trophy 2025 Tickets: ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు టికెట్ ఎంత, ఎలా బుక్ చేసుకోవచ్చు

Md. Abdul Rehaman
Feb 18,2025
';


ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిరీక్షణ పూర్తయింది. మెగా టోర్నీ ఇవాళ ఫిబ్రవరి 19న ప్రారంభమౌతోంది

';


మెగా టోర్నీ తొలి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ అభిమానులు పోటెత్తుతున్నారు

';


ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి పాకిస్తాన్ ఆతిధ్యం ఇస్తోంది. ఇండియా ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి.

';


దుబాయ్ పాకిస్తాన్‌లో జరిగే మ్యాచ్‌ల టికెట్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైపోయింది

';


ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ టికెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు

';


ఇండియా మ్యాచ్‌లలో జనరల్ కేటగిరి సీట్ ఒక్కొక్కటి 5912 రూపాయలు

';


అదే ప్లాటినం సీట్ అయితే ఒక్కొక్కటి 17,73 రూపాయలు. ఇక గ్రాండ్ లాంజ్ అయితే 47,300 రూపాయలు

';


పాకిస్తాన్‌లో టికెట్ ధర 1000 రూపాయల నుంచి 25 వేల వరకు ఉంది

';


ఇండియా తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న ఉంది.

';


ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు క్షణాల్లో విక్రయమైపోయాయి.

';

VIEW ALL

Read Next Story