Pigeons Hacks: మీ ఇంటి బాల్కనీలో పావురాలు పాడు చేస్తుంటే ఈ ట్రిక్స్ చేసి చూడండి

Md. Abdul Rehaman
Jan 28,2025
';


పావురాలు ఇంటి బాల్కనీలు, పై కప్పుల్లో తమ నివాసాలు ఏర్పర్చుకుంటుంటాయి

';


పావురాలు బాల్కనీలో రాకుండా ఉండేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు.

';


ఇంటి బాల్కనీలు, పై కప్పుల దరిదాపుల్లో పావురాలు రాకుండా ఉండేలా కొన్ని ట్రిక్స్ తెలుసుకుందాం.

';


ఖాళీ సంచులతో పావురాలు రాకుండా నియంత్రించవచ్చు

';


కేక్టస్ మొక్కలతో కూడా పావురాలు బాల్కనీల్లో రాకుండా నియంత్రించవచ్చు

';


మెరిసే వస్తువుల్ని బాల్కనీల్లో హ్యాంగ్ చేస్తే పావురాలు దగ్గరకు రావు

';


ఉల్లిపాయ రసం స్ప్రే చేయడం ద్వారా పావురాలు రాకుండా నియంత్రించవచ్చు

';


పావురాలు శాశ్వతంగా రాకుండా చేయాలంటే బాల్కనీలో నెట్ వాడటం మంచిది

';

VIEW ALL

Read Next Story