High Uric Acid: ఈ పండు తిన్నారంటే యూరిక్‌ యాసిడ్‌ ఇట్టే తగ్గిపోతుంది..

Renuka Godugu
Jan 29,2025
';

అధిక ప్యూరిన్‌ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల యూరిక్‌ యాసిడ్‌ పెరుగుతుంది.

';

దీంతో ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే కిడ్నీల్లో రాళ్లు, గౌట్‌ వంటివ వస్తాయి.

';

మన శరీరంలో ప్యూరీన్‌ జీర్ణం కానప్పుడు యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది.

';

దీనివల్ల కీళ్ల నొప్పులు కూడా పెరుగుతాయి.

';

అయితే, అరటిపండు తీసుకోవడం వల్ల కూడా యూరిక్‌ యాసిడ్ తగ్గిపోతుంది.

';

అయితే, అరటిపండు తీసుకోవడం వల్ల కూడా యూరిక్‌ యాసిడ్ తగ్గిపోతుంది.

';

ఈ పండును క్రమం తప్పకుండా తినడం వల్ల మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

';

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది జీవక్రియను వేగవంతం చేస్తుంది.

';

మన శరీరంలో ఉండే ప్యూరీన్‌ను అరటి పండు క్లీన్‌ చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story