ఇంటి ముందు ఇవి ఉంటే.. పాములు మీ దరిదాపుల్లోకి అస్సలు రావు..
Dharmaraju Dhurishetty
Jan 26,2025
';
అడవి ప్రాంతాల్లో ఉండే జనావాసాల్లోకి పాములు ఎక్కువగా సంచరిస్తూ ఉంటున్నాయి. తరచుగా మీ ఇళ్లలోకి కూడా పాములు వస్తున్నాయా..?
';
ఎక్కువగా చలి వర్షాకాలంలో పాములు బయట కనిపిస్తూ ఉంటాయి. చెట్ల కొమ్మలపై జనావాసాల్లో అటూ ఇటూ తిరగడం మీరు చూడవచ్చు.
';
కొన్ని గ్రామాల్లో నైతే పాములు తరచుగా సంచారం చేసి చాలామందిని కాటేయడం వార్తల్లో చూసి ఉంటారు.
';
పాముకాటుకు సంబంధించి ఆయుర్వేద శాస్త్రంలో ఎంతో క్లుప్తంగా వివరించారు. ముఖ్యంగా కాటేసినచోట అడవిలో లభించే బుడగకరకాయ చెట్టుకు సంబంధించిన వేరు మిశ్రమంగా చేసి అప్లై చేస్తే సులభంగా విముక్తి పొందవచ్చు.
';
అలాగే పాము కరిచిన చోట ఈ బోడగాకరకాయ మొక్కను దాని వేరులను మిశ్రమంలో చేసి అప్లై చేసుకోవచ్చు. ఇలా చేస్తే విషం కూడా తొలగిపోతుందట.
';
అంతేకాకుండా కొన్ని పదార్థాల ద్వారా పాములు ఇంటికి రాకుండా కూడా తరిమేయవచ్చట. కర్పూరం బిల్లలను ఇంటి ముందు ఉంచడం వల్ల కూడా పాములు ఇంట్లోకి రాకుండా ఉంటాయట.
';
అలాగే పుదీనా, లవంగాలు, తులసి, దాల్చిన చెక్కతో కూడిన చెట్లను ఇంటి ముందు నాటడం వల్ల కూడా పాములు ఇంట్లోకి రాకుండా ఉంటాయట.
';
అంతేకాకుండా నిమ్మచెట్టు నాటడం వల్ల కూడా పాములు ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయని పూర్వికులు తెలుపుతున్నారు.
';
అలాగే ఇంటి ముందు గుమ్మడి చెట్టు ఉంచడం వల్ల కూడా పాములు రావని కొంతమంది పూర్వీకులు చెబుతున్నారు.