రోజు ఒక గ్లాసు ఇది తాగితే.. రక్తపోటుకు శాశ్వతంగా చెక్..

Dharmaraju Dhurishetty
Jan 26,2025
';

పండిన బనానాలు రోజూ తింటే శరీరానికి అద్భుతమైన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో అన్ని రకాల విటమిన్స్ లభిస్తాయి. అల్పాహారం తిన్న తర్వాత రోజు ఒకటి తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి.

';

అలాగే బనానాలో పొటాషియం, మెగ్నీషియంతో పాటు కాపర్ ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి రోజు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.

';

ముఖ్యంగా ప్రతిరోజు అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో పొటాషియం లభించి గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

';

అరటిపండ్లలో ఎక్కువ మోతాదులో మెగ్నీషియం ఇతర ఖనిజాలు కూడా లభిస్తాయి. కాబట్టి రోజూ తింటే ఎముకలు దృఢంగా ఉండడమే కాకుండా జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

';

రక్తపోటు సమస్యలతో రోజు బాధపడుతున్న వారు ప్రతిరోజు అరటిపండుతో తయారుచేసిన ఈ స్మూతీ తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ స్మూతీని మీరు కూడా ఇంట్లోనే ఎంతో సులభంగా తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇది మీకోసమే..

';

కావలసిన పదార్థాలు: 2 పండిన అరటిపండ్లు, 1 కప్పు పాలు (ఆవు పాలు, బాదం పాలు, సోయా పాలు లేదా మీకు ఇష్టమైనవి), 1/2 టీస్పూన్ తేనె (రుచికి తగినంత), కొన్ని ఐస్ క్యూబ్స్

';

తయారీ విధానం: ముందుగా ఈ అరటి పండ్ల స్మూతీని తయారు చేసుకోవడానికి తొక్క తీసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఓ బ్లండర్ తీసుకొని అందులో బనానా ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పాలు, తేనె, ఐస్ క్యూబ్స్ వేసుకొని మరికొద్దిసేపు బాగా మిక్సీ పట్టుకోండి.

';

ఇలా మిక్సీ పట్టుకున్న స్మూతీని ఒక గాజు గ్లాసులోకి తీసుకొని పైనుంచి పిస్తా పలుకుల పొడి చల్లుకొని తాగితే.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

';

VIEW ALL

Read Next Story