చాలా మంది పాముల్ని చూడగానే గజ్జున భయంతో వణికిపోతుంటారు
పొరపాటున పాము పేరు తల్చుకునేందుకు అస్సలు ఇష్టపడరు.
పాములు కాటు వేసే ముందు తన పడగను పెద్దదిగా చేస్తుందంట.
పాములు ముఖ్యంగా వెచ్చగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి.
పాములు తనకన్న చిన్న పాములతో సంభోగం చేస్తాయంట.
సంభోగం తర్వాత ఆడ పాములు మగ పాముల్ని చంపేస్తాయంట.