రోజు ఇలా చేస్తే జుట్టు మందంగా పొడవుగా పెరుగుతుంది!

Dharmaraju Dhurishetty
Nov 16,2024
';

నిజానికి జుట్టు సమస్యలు చాలా మందిలో జన్యు లోపం, శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల వస్తున్నాయి.

';

మరికొంతమందిలోనైతే జుట్టు రాలడం అనే వాతావరణ కాలుష్యం కారణంగా వస్తోంది.

';

నిజానికి జుట్టు సమస్యలతో బాధపడేవారు వారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

';

జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొబ్బరి నూనెను వినియోగిస్తారు.

';

నిజానికి జుట్టు సమస్యలతో బాధపడేవారికి కొబ్బరి నూనె ఎంత బాగా పని చేస్తుందో.. కొబ్బరి నుంచి వచ్చే పాలు కూడా అంతే పని చేస్తాయి.

';

కొబ్బరి పాలను ప్రతి రోజు జుట్టుకు అప్లై చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

కొబ్బరి పాలలో ఉండే గుణాలు జుట్లుకు పోషకాలను అందిచేందుకు సహాయపడుతుంది.

';

కొబ్బరి పాలలో మూలకాలు చుంద్రును తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.

';

మహిళలు పాలతో తయారు చేసిన హెయిర్‌ మాస్క్‌ను వినియోగించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

';

కొబ్బరి పాలతో పాటు అలోవెరా జెల్ మిక్స్‌ చేసి అప్లే చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది.

';

VIEW ALL

Read Next Story