బరువు తగ్గాలనుకునే వారికీ మిల్క్‌ ఓట్స్‌ సూపర్‌ డిష్‌..

Shashi Maheshwarapu
Jan 22,2025
';

మిల్క్ ఓట్స్ చాలా మందికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్.

';

బరువు తగ్గాలని అనుకొనేవారికి హెల్దీ రెసిపీ

';

పదార్థాలు: ఓట్స్ - 1/2 కప్పు, పాలు - 1 కప్పు

';

చక్కెర - రుచికి తగినంత, నెయ్యి - 1 టీస్పూన్, పండ్లు - 1 టేబుల్ స్పూన్

';

బాదం ముక్కలు - 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ - 1 టేబుల్ స్పూన్

';

విధానం: ఓట్స్‌ను శుభ్రంగా కడగండి.

';

ఒక పాత్రలో పాలు, ఓట్స్‌ను కలిపి మంట మీద ఉంచండి.

';

నిరంతరం కలుక్కొంటూ ఉడికించాలి.

';

ఓట్స్ మృదువుగా అయ్యాక, చక్కెర, నెయ్యిని జోడించి బాగా కలపాలి.

';

చివరగా, బాదం ముక్కలు, కిస్మిస్, పండ్లు వంటి మీకు ఇష్టమైన టాపింగ్స్‌ను జోడించండి.

';

VIEW ALL

Read Next Story