ఉదయాన్నే ఈ లడ్డు తింటే.. గ్యాస్ట్రిక్‌ సమస్య చెక్..

Dharmaraju Dhurishetty
Jan 28,2025
';

ఓట్స్‌ చేసిన లడ్డుల్లో అధిక మోతాదులో ఫైబర్‌ లభిస్తుంది.

';

ఫైబర్‌ ఎక్కువగా ఉన్న లడ్డులు రోజు తింటే పొట్ట ఆరోగ్యంగా తయారవుతుంది.

';

ఈ లడ్డులు రోజు తింటే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

గ్యాస్ట్రిక్‌తో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఫైబర్‌తో కూడిన ఆల్పాహారంతో పాటు ఈ ఓట్స్‌ లడ్డు తింటే మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా ఈ ఓట్స్ లడ్డూను తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

ఓట్స్ లడ్డూ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు..

';

కావలసిన పదార్థాలు: ఓట్స్ - 1 కప్పు, బెల్లం - 1 కప్పు, మిరియాల పొడి - 1/4 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: ఏలకులు - 2-3, డ్రై ప్రూట్స్‌(బాదం, కాజు, పిస్తా) - 1/2 కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

';

తయారీ విధానం: ముందుగా ఈ లడ్డును తయారు చేసుకోవడానికి పాత్రలో నెయ్యి వేసి వేడి చేసుకోవాల్సి ఉంటుంది.

';

నెయ్యి వేడి చూసుకున్న తర్వాత ఓట్స్‌ను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుని గ్రైండ్ చేసుకోండి.

';

ఓ పాత్ర తీసుకుని అందులో బెల్లం నీరు వేసుకుని పాకం గట్టిగా వచ్చేంత వరకు ఉడికించుకోండి.

';

పాకంలోనే యాలకుల పొడి ఓట్స్‌ పౌడర్‌ వేసుకుని మిక్స్‌ చేసుకోండి. చివరగా డ్రైఫ్రూట్స్‌ వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా మిక్స్‌ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా కట్టుకుని లడ్డుల్లా తయారు చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story