ఈ గింజల లడ్డుతో మలబద్ధకానికి శాశ్వతంగా చెక్‌..

Dharmaraju Dhurishetty
Jan 22,2025
';

తరచుగా చాలా మంది పిల్లలో విపరీతమైన పొట్ట నొప్పి, ఇతర సమస్యలు వస్తున్నాయి.

';

కొంతమందిలోనైతే.. ఎన్ని ఔషధాలు వినియోగించినప్పటికీ జీర్ణ సమస్యలు తగ్గించుకోవాలేకపోతున్నారు.

';

నిజానికి ప్రతి రోజు పొట్ట సమస్యలతో బాధపడేవారు మస్క్‌ మిలాన్‌ గింజలతో చేసిన లడ్డు తింటే బోలెడు లాభాలు పొందుతారు.

';

మస్క్‌ మిలాన్‌ గింజల లడ్డుల్లో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.

';

మస్క్‌ మిలాన్‌ గింజల లడ్డుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకోండి.

';

కావాల్సిన పదార్థాలు: మస్క్‌ మిలాన్‌ గింజలు: 1 కప్పు (ఎండబెట్టి, పొడి చేసిన), వేరు శనగ: 1/2 కప్పు (వేయించి, తొక్కలు తీసి పొడి చేసిన)

';

కావాల్సిన పదార్థాలు: బెల్లం: 1/2 కప్పు, నెయ్యి: 2-3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి: చిటికెడు, ఎండు ద్రాక్ష

';

తయారీ విధానం: మస్క్‌ మిలాన్‌ గింజలు, వేరు శనగలను మిక్సీ పట్టుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఓ బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో బెల్లం వేసుకుని పాకంలా తయారు చేసుకోండి.

';

పాకంలా తయారు చేసుకున్న తర్వాత అందులో అన్ని రకాల పదార్థాలు వేసుకుని మిక్స్‌ చేసుకుని లడ్డుల్లా తయారు చేసుకోండి.

';

మస్క్‌ మిలాన్‌ గింజల లడ్డు ప్రతి రోజు తింటే మలబద్ధకం, పొట్ట సమస్యలు దూరమవుతాయి.

';

VIEW ALL

Read Next Story