Meal maker fry

వర్షపు వేళ వేడివేడిగా.. తినడానికి ఒక ఆరోగ్యకరమైన స్నాక్ ట్రై చేయండి – మీల్ మేకర్ ఫ్రై!

Vishnupriya Chowdhary
Nov 30,2024
';

Healthy snacks

మీల్ మేకర్ ఫ్రై.. పౌష్టికాహారం నిండిన ప్రోటీన్ రిచ్ స్నాక్. ఈ స్నాక్ బరువు తగ్గటానికి సహాయపడుతుంది.

';

Weight loss snacks

ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం.. ముందుగా నీటిలో మీల్ మేకర్ ని.. కాసేపు ఉడకపెట్టి చేసి పక్కన ఉంచండి.

';

Meal maker recipe

పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు వేసి వేగించండి.

';

Protein-rich snack

తరువాత, మరిగించిన మీల్మేకర్, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపండి.

';

Easy snack for monsoon

ఐదు నిమిషాలు వేగనిచ్చి.. కొద్దిగా నిమ్మరసం పైన వేసి కలపండి.

';

Meal maker fry

ఈ వేడి వేడి మీల్ మేకర్ ఫ్రై మీ వర్షపు సాయంత్రానికి రుచికరమైన ఆహారాన్ని కాదు.. బరువు తగ్గించే స్నాక్ గా కూడా ఉంటుంది. ఎందుకు ముఖ్య కారణం మీరు మేకర్లో ప్రోటీన్ అధికంగా ఉండడం.. కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉండటం.

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story