శనగపప్పు కోడిగుడ్డు కూర అన్నంలోకి చపాతీ లోకి సూపర్ కాంబినేషన్

Shashi Maheshwarapu
Nov 25,2024
';

శనగపప్పు, కోడిగుడ్డు రెండు అధిక పోషకాలు కలిగిన పదార్థాలు

';

ఈ రెండి కాంబినెషన్‌లో మంచి కూరను తయరుచేసుకోవచ్చు

';

కావలసిన పదార్థాలు: శనగపప్పు - 1 కప్పు, గుడ్లు - 4, ఉల్లిపాయలు - 2 (ముక్కలు చేసుకోవాలి)

';

పచ్చిమిర్చి - 2 (ముక్కలు చేసుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్, కరివేపాకు - కొద్దిగా

';

పసుపు - అర టీస్పూన్, కారం పొడి - 1 టీస్పూన్, కొత్తిమీర - కొద్దిగా (ముక్కలు చేసుకోవాలి)

';

ఉప్పు - రుచికి, నూనె - వేయించడానికి

';

శనగపప్పును కడిగి, నీటిలో నానబెట్టుకోండి. ఆ తర్వాత ఒక కుక్కర్‌లో నీరు,

';

పసుపు, ఉప్పు వేసి, నానబెట్టిన శనగపప్పును వేసి ఉడికించుకోండి.

';

గుడ్లను ఉడికించి, చల్లారిన తర్వాత పెట్టుకోండి.

';

ఒక కళాయిలో నూనె వేసి వేడెక్కించండి. ఉల్లిపాయ ముక్కలు,

';

పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించండి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొద్దిసేపు వేగించండి.

';

ఉడికించిన శెనగపప్పును కళాయిలో వేసి బాగా కలుపుకోండి.

';

కారం పొడి, కరివేపాకు వేసి కలుపుకోండి.

';

ఉడికించిన గుడ్లను పెద్ద ముక్కలుగా కోసి, కళాయిలో వేసి కలుపుకోండి.

';

రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం సర్దుబాటు చేసుకోండి.

';

చివరగా కొత్తిమీర ముక్కలు చల్లుకోండి.

';

VIEW ALL

Read Next Story