Health Tips: తేనెలో ఈ పొడిని కలిపి తింటే జీర్ణ సమస్యల నుంచి గొంతు సమస్యల వరకు తగ్గడం ఖాయం

Bhoomi
Nov 25,2024
';

చలికాలం

చలికాలం మొదలైంది. ఈ కాలంలో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జీర్ణసమస్యలు వేధిస్తుంటాయి. వీటిని ఉపశమనం పొందేందుకు అనేక రకాలు చిట్కాలు ఫాలో అవుతుంటారు.

';

తేనె, ములేతి

చలికాలంలో గొంతునొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు, జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే తేనె,ములేతి కలిపి తినాలని డైటీషీయన్స్ చెబుతున్నారు.

';

తేనె

ఇందులో ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తేనె తీసుకోవడం వల్ల అనేక శరీర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

ములేతి

ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ల్ఫమేటర్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

';

ఇమ్యూనిటీ

లైకోరైస్ ను తేనెలో కలిపి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరం వ్యాధులతో పోరాడేందుకు శక్తిని ఇస్తుంది.

';

దగ్గు, జలుబు

మీకు దగ్గు, జలుబు సమస్య ఉంటే మీరు తేనెతో లిక్విరైస్ తీసుకోవచ్చు. అంతేకాదు కఫాన్ని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.

';

జీర్ణశక్తి

గోరువెచ్చని నీటిలో లైకోరైస్, తేనె కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

';

గొంతు నొప్పి

గొంతు నొప్పి సమస్యతో బాధపడుతుంటే తేనె, లైకోరైస్ తో టీ తయారు చేసుకుని తాగాలి. దీంతో గొంతునొప్పి కూడా తగ్గుతుంది.

';

ఒత్తిడి దూరం

లైకోరైస్, తేనె కలిపి తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతారు.

';

VIEW ALL

Read Next Story