ఇలా ఘాటుగా మొక్కజొన్న పులావ్ చేస్తే బోలెడు లాభాలు

Shashi Maheshwarapu
Feb 08,2025
';

మొక్కజొన్న పులావ్ చాలా రుచికరమైన ఆహారం.

';

ఇది పిల్లలకు కూడా చాలా మంచిది.

';

తయారు చేసుకోవడం ఎంతో సులభం.

';

కావలసిన : 1 కప్పు బాస్మతి బియ్యం, 1 కప్పు మొక్కజొన్న గింజలు

';

1 ఉల్లిపాయ, 1 టమోటా (సన్నగా తరిగినది), 1/2 టీస్పూన్ కారం, కొత్తిమీర

';

1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీస్పూన్ ధనియాల పొడి

';

1/2 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ గరం మసాలా, ఉప్పు, నూనె

';

తయారీ: బాస్మతి బియ్యంను శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి.

';

ఒక కుక్కర్లో నూనె వేసి వేడి చేయాలి.

';

ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

';

అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాలి.

';

టమోటా వేసి మెత్తబడే వరకు వేయించాలి.

';

పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

';

మొక్కజొన్న గింజలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.

';

నానబెట్టిన బియ్యం వేసి బాగా కలపాలి.

';

రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి.

';

2 కప్పుల నీరు పోసి కుక్కర్ మూత పెట్టాలి.

';

3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

';

గ్యాస్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత మూత తీయాలి.

';

గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి.

';

మొక్కజొన్న పులావ్ సిద్ధం.

';

VIEW ALL

Read Next Story