సబ్జా విత్తనాలు చూడటానికి నల్లగా చిన్నగా కనిపిస్తాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
సబ్జా తింటే కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయంపాటు కలుగుతుంది. దీంతో బరువు పెరగరు.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
సబ్జా గింజలు తీసుకోవడం వల్ల మొటిమలను నివారిస్తుంది. మెరిసే చర్మం పొందుతారు.
రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి..
సబ్జా గింజలు తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఇది మంచి డిటాక్స్ డ్రింక్
అంతేకాదు ఈ గింజలు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది.
సబ్జా గింజలు తరచూ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించేస్తుంది.
సబ్జా గింజల్లో ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.