Ajwain Smoke: ఇంట్లో ఈ పొగ పెట్టారంటే జలుబు నుంచి మలబద్ధకం వరకు దెబ్బకు పారిపోవాల్సిందే

Bhoomi
Jan 18,2025
';

వాము

వంటకాల్లో ఉపయోగించే వాము అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఆహారానికి సువాసనే కాదు..అనేక ఆరోగ్యచిట్కాల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు.

';

జీర్ణక్రియ

జీర్ణక్రియ సమస్యలకు వాము అనేది చక్కటి పరిష్కారం. కొందరు వామును నూనె రూపంలో ఉపయోగిస్తారు.

';

వాము పొగ

వాము పొగ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వాము పొగ పీల్చితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో చూద్దాం.

';

ప్రశాంతమై నిద్ర

వాము నుంచి వెలువడే ఘాటైన పొగను పీల్చినప్పుడు ఆ మెదడుకు చేరుతుంది. దీంతో మెదడు ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతమైన నిద్ర వస్తుంది.

';

జలుబు, జ్వరం

వాము పొగ పీల్చడం వల్ల జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి.

';

పిల్లల్లో మలబద్ధకం

వాము పొగ చిన్న పిల్లల్లో మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వారి జీర్ణశక్తిని బలోపేతం చేస్తుంది.

';

ఎలా పీల్చాలి

వాము పొగను పీల్చడానికి ఆవు పేడను ఉపయోగిస్తుంటారు. ఆవు పిడకలను కాల్చి దానిపై వాము గింజలు వేయాలి.

';

వేడి నీరు

లేదంటే ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని అది మరుగుతున్నప్పుడు 3 టీస్పూన్ల వాము వేయాలి. ఈ ఆవిరి పీల్చుకోవాలి.

';

VIEW ALL

Read Next Story