Aloevera Hairmask: ఇంట్లో తయారు చేసిన ఈ హెయిర్ మాస్క్‎తో..పొడి, జుట్లు సిల్కీగా మారడం ఖాయం

Bhoomi
Nov 25,2024
';

జుట్టు రాలడం

చెడు ఆహారం, కాలుష్యం కారణంగా జుట్టు రాలిపోతుంది. పొడి, చిట్లిన జుట్టు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల ప్రొడక్టులను వాడుతుంటారు.

';

అలోవెరా హెయిర్ మాస్క్

అయితే ఇంట్లోనే సహజంగా అలోవెరా హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లయ్ చేసుకున్నట్లయితే జుట్టు సిల్కీగా మారుతుంది. హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

';

సిల్కీ, మెరిసే జుట్టు

ప్రతిఒక్కరూ సిల్కీ, మెరిసే, పొడవాటి జుట్టును ఇష్టపడుతుంటారు. దీనికోసం చాలా మంది రకరకాల హెయిర్ మాస్కులను వాడుతుంటారు. కానీ ఎలాంటి ఫలితం ఉండదు.

';

కలబంద హెయిర్ మాస్క్

జుట్టును సిల్కీగా మెరిచేలా చేయడంలో కలబంద హెయిర్ మాస్క్ ఎంతో మేలు చేస్తుంది. జుట్లు చిట్లడం కూడా తగ్గిస్తుంది.

';

అలోవెరా మాస్క్ తయారీ విధానం

అలోవెరా మాస్క్ ను ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. దీన్ని తయారు చేసేందుకు ఎలాంటి పదార్థాలు కావాలో చూద్దాం.

';

కావాల్సిన పదార్థాలు

కలబంద హెయిర్ మాస్క్ చేసేందుకు ముందుగా తాజా కలబందను తీసుకుని దానికి కొబ్బరి నూనె, విటమిన్ ఇ క్యాప్సూల్స్ అవసరం.

';

మాస్క్ తయారీ విధానం

ముందుగా కలబంద తాజా జెల్ ను తీసుకుని ఒక్క గిన్నెలో వేయాలి. దాన్ని మందపాటి పేస్టులా చేయాలి.

';

రెండవ దశ

ఇప్పుడు తాజా కలబంద జెల్ కు 4 నుంచి 5 చెంచాల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

';

దశ మూడు

అలోవేర జెల్, కొబ్బరి నూనె కలిపిన తర్వాత విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి పేస్టులా కలపాలి. ఈ మాస్క్ ను జుట్టుకు అప్లయ్ చేసి 40 నిమిషాలు ఉంటాయి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి.

';

VIEW ALL

Read Next Story