ఒకే కప్పు ఈ టీ తాగితే చాలు.. మీ బాడీలో కొవ్వు వెన్నల కరగాల్సిందే..

Dharmaraju Dhurishetty
Jan 29,2025
';

ప్రస్తుతం చాలామంది యువత చెడు కొవ్వు సమస్యతో అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

';

శరీరంలో కొవ్వు పరిమాణాలు అధికంగా పెరిగిపోతే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. కొంతమందిలో గుండె సమస్యలు వస్తే మరి కొంతమందిలో మధుమేహం వంటి సమస్యలు వస్తాయి.

';

శరీరంలో అధిక కొవ్వును గుర్తించి, సకాలంలో ఆ కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందడం ఎంతో మంచిది. లేకపోతే ప్రాణానికే ప్రమాదం.

';

అధిక కొవ్వుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించే కొన్ని రకాల ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి.

';

ముఖ్యంగా చెడు కొవ్వుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో లెమన్ టీ తాగాల్సి ఉంటుంది. ఈ టీ లో ఉండే గుణాలు సులభంగా కొవ్వును నియంత్రిస్తాయి.

';

శరీరంలో కొవ్వును తగ్గించుకునే క్రమంలో తయారు చేసుకునే లెమన్ టీ లో చక్కెర ఇతర పదార్థాలు వేసుకొని చేస్తున్నారు. ఇలా అన్ని వేసి మిక్స్ చేసి తాగడం వల్ల ఫలితాలు పొందకపోవచ్చు. మేము సూచించే ఈ పద్ధతిలో తయారు చేసుకొని ఒకసారి తాగి చూడండి.

';

కావలసిన పదార్థాలు: నీరు - 1 కప్పు, టీ పొడి - 1/2 చెంచా, తేనె - రుచికి తగినంత, నిమ్మరసం - 1 చెంచా

';

తయారీ విధానం: ముందుగా ఈ లెమన్ టీ ని తయారు చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో గ్లాస్సేడ్ నీటిని వేసుకుని బాగా మరిగించుకోండి.

';

నీటిని బాగా మరిగించుకున్న తర్వాత అందులో గ్రీన్ టీ ఆకులు లేదా తాజా టీ ఆకులు వేసుకొని బాగా పది నిమిషాల పాటు మరగ పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

బాగా మరిగిన తర్వాత వడకట్టుకుని ఒక కప్పులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కప్పులో సర్వ్ చేసుకున్న తర్వాత అందులోనే నిమ్మరసం, తేనె మిక్స్ చేసి తాగండి.

';

ఇలా తయారు చేసుకున్న టీలో చియా సీడ్స్ వేసుకొని తాగితే శరీర బరువుతో పాటు కొలెస్ట్రాల్ సులభంగా కరిగిపోతుంది.

';

VIEW ALL

Read Next Story