10ని||ల్లో చేసుకొనే రవ్వదోశ.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌ రెసిపీ...

Shashi Maheshwarapu
Jan 22,2025
';

రవ్వలో ప్రోటీన్లు, ఫైబర్ , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

';

రవ్వ దోశ తయారీకి ఎక్కువ సమయం పట్టదు.

';

రవ్వ దోశను పచ్చడి, చట్నీ, ఉల్లిపాయ, టమాటా వంటి వాటితో తినవచ్చు.

';

పదార్థాలు: రవ్వ,పెరుగు, నీరు, నూనె

';

ఉప్పు, కారం, కూరగాయలు, ఉల్లిపాయ, కారం, కొత్తిమీర

';

తయారీ: ముందుగా రవ్వను కొంత నీటిలో నానబెట్టాలి.

';

నానబెట్టిన రవ్వకు పెరుగు, ఉప్పు, కారం కలుపాలి.

';

చిన్న చిన్న ముక్కలుగా చేసిన కూరగాయలను కూడా కలపాలి.

';

ఒక పాన్‌ను వేడి చేసి, కొంచెం నూనె వేసి, ఈ మిశ్రమాన్ని వేసి వేయించాలి.

';

రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

';

మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి.

';

VIEW ALL

Read Next Story