గ్లోయింగ్ హెయిర్

జుట్టు నిగనిగలాడుతూ మృదువుగా ఉండాలంటే కరివేపాకు రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి.

Md. Abdul Rehaman
Feb 11,2025
';

హెయిర్ డై

కొబ్బరి నూనెలో కరివేపాకులు వేసి మరిగించి చల్లారిన తరువాత మస్సాజ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. జుట్టు సహజ రంగు వస్తుంది

';

ప్రోటీన్లు, బీటూ కెరోటిన్స్

ఇవి మీ కేశాలను పటిష్టంగా, దట్టంగా చేయడమే కాకుండా నిగనిగలాడేట్టు చేస్తాయి.

';


రోజూ కరివేపాకు తినడం వల్ల స్కాల్ప్ శుభ్రంగా , ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ హెల్తీగా ఉంటుంది

';

రక్త ప్రసరణ

కరివేపాకు కలిపి ఆయిల్ జుట్టుకు మస్సాజ్ చేయడం వల్ల స్కాల్ప్‌లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కేశాల ఎదుగుదలకు దోహదం చేస్తుంది

';

డేండ్రఫ్ నిర్మూలన

కరివేపాకులు స్కాల్ప్‌ను మృదువుగా చేస్తాయి. డేండ్రఫ్ తగ్గిస్తాయి. అంతేకాకుండా కేశాలను శుభ్రంగా ఉంచుతాయి

';

స్కాల్ప్ ఆరోగ్యం

కరివేపాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నిర్మూలిస్తాయి. దాంతో మీ స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది

';

త్వరగా జుట్టు నెరవడం

ఈ సమస్యను కరివేపాకులు తగ్గిస్తాయి. జుట్టుకు సహజసిద్ధమైన పిగ్మంటేషన్ అందిస్తాయి

';

కేశాలు పటిష్టం

ఇందులో ఉండే పోషకాలు హెయిర్ ఫోలికల్స్‌ను పటిష్టం చేస్తాయి. దాంతో జుట్టు పల్చగా మారడం తగ్గుతుంది

';

కేశాల ఎదుగుదల

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఎమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాలిక్యూల్స్‌ని స్టిమ్యులేట్ చేసి కేశాలు ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తాయి

';


Curry Leaves Remedies: కేశాలు ఆరోగ్యంగా పెరగాలంటే కరివేపాకు ఎలా వాడాలో తెలుసుకోండి

';

VIEW ALL

Read Next Story