ఎన్ని టాబ్లెట్లు వాడిన గ్యాస్ట్రిక్ సమస్య తగ్గడం లేదా? ఇది తాగితే శాశ్వతంగా విముక్తి..

Dharmaraju Dhurishetty
Feb 18,2025
';

కొత్తిమీర రసంలో విటమిన్ సితో పాటు ఫైబర్ అధికంగా లభిస్తాయి. కాబట్టి రోజూ తాగడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.

';

ముఖ్యంగా ఈ రసంలో లభించే ఫైబర్ అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

';

తరచుగా గ్యాస్టిక్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.. దీని నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా కొత్తిమీర రసం ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

కొత్తిమీర రసంలో ఉండే కొన్ని పోషకాలు అజీర్తి, మలబద్ధకం, పొట్టనొప్పి వంటి సమస్యలను పోగొట్టేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.

';

మీరు కూడా తరచుగా గ్యాస్ట్రిక్ ఇతర పొట్ట సమస్యలతో బాధపడుతున్నారా? ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ పద్ధతిలో కొత్తిమీర రసం తయారు చేసుకుని తాగితే సులభంగా దీనికి చెక్ పెట్టవచ్చు.

';

కొత్తిమీర రసం తయారీ విధానం: ముందుగా కొత్తిమీర, కీర దోసకాయ ఈ రెండిటిని బాగా కడిగి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

';

ఆ తర్వాత బ్లైడర్‌లో వీటన్నింటినీ వేసి మిశ్రమంలా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత అందులోనే తగినంత తేనె, నీటిని మిక్స్ చేసుకొని మరికొద్ది సేపు మిక్సీ పట్టుకోండి.

';

ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక గాజు గ్లాస్‌లోకి వడకట్టుకొని.. ఉదయాన్నే పరగడుపున ఈ రసాన్ని తాగండి..

';

VIEW ALL

Read Next Story