Cholesterol: మీ శరీరంలో ఈ లక్షణం కనిపిస్తే జాగ్రత్త.. కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని సూచన..

Renuka Godugu
Jan 28,2025
';

మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే రక్తనాళాలు సన్నబడి పోతాయి. దీంతో మీకు స్పర్శలేమి, తిమ్మిరి సమస్యలు వస్తాయి .

';

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది.

';

అంతేకాదు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు తరచూ తలనొప్పి కూడా వస్తుంది.

';

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే మీ కంటి చుట్టూ పచ్చగా మచ్చలు ఏర్పడతాయి.

';

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మంపై దురదలు కూడా వస్తాయి

';

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు కడుపులో అజీర్తి సమస్య కూడా వస్తుంది

';

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఛాతి నొప్పి కూడా అనుభవించవచ్చు

';

అంతేకాదు కొలెస్ట్రాల్‌ పెరిగినప్పుడు మతిమరుపు సమస్య కూడా రావచ్చు

';

VIEW ALL

Read Next Story