చాలా మంది చపాతీలను ఎంతో ఇష్టంతో తింటుంటారు.
కొంత మందికి మాత్రమే చపాతీలు సరిగ్గా చేయడం వచ్చని చెప్పవచ్చు.
గోధుమ పిండితో చపాతీలు చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
చపాతీ పిండిని నాన బెట్టి మెత్తగా కలపాలి.
దీనిలొ కొద్దిగా నూనె పొస్తే.. చపాతీలు బాగావస్తాయి.
చపాతీలు గాలికి తగలకుండా.. బాక్స్ లొ ఉంచితే మెత్తగా, దూదీలాగాఉంటాయి.