Best Diet Plans: సైంటిస్టులు చెప్పిన 5 బెస్ట్ డైట్ ప్లాన్స్ ఇవే
ఈ డైట్ ద్వారా డయాబెటిస్ ముప్పు కూడా తగ్గుతుంది. వయస్సు కూడా మరింత కాలం ఉంటుంది
ఆరోగ్యంగా ఉండాలంటే అన్నింటికంటే ముఖ్య హెల్తీ ఫుడ్.
భూమ్మీద అత్యంత ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ ఏదో తెలుసా
హెల్తీ డైట్ తీసుకోకపోతే మనిషి ఫిట్నెస్ కోల్పోతాడు. వివిధ రకాల సమస్యలు ఎదురౌతాయి
ఈ బెస్ట్ డైట్ ప్లాన్ ఏంటనేది తెలుసుకుందాం
యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్స్ 2025 ప్రకారం మెడిటేర్నియన్ డైట్ బెస్ట్ ప్లాన్
ఈ డైట్ ప్లాన్‌కు 4.8 పాయింట్లు లభించాయంటే ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ గణాంకాలు పోషక విలువల్ని బట్టి లెక్కేశారు
జాబితాలో రెండో పేరు డాష్ డైట్. మూడో స్థానంలో ఉన్నది మైండ్ డైట్