Women Health: మహిళలు ఈ విత్తనాలు ప్రతిరోజూ తింటే ఏం జరుగుతుంది తెలుసా?

Renuka Godugu
Feb 13,2025
';

మహిళలు తీసుకునే ఆహారం బలవర్ధకంగా ఉండాలి. అందుకే కొన్ని విత్తనాలు వారి డైట్‌లో తప్పనిసరి.

';

చియా గింజలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

మహిళలు అవిసె గింజలు డైట్‌లో ఉండాలి ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి.

';

ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

';

పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు గురికాకుండా ఉంటారు.

';

నువ్వుల్లో విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. ఇందులో విటమిన్‌ బీ కూడా ఉంటుంది.

';

ఇందులో ఐరన్‌, కాల్షియం కూడా ఉంటుంది. ఎముకలను బలంగా మారుస్తుంది.

';

గుమ్మడి గింజల్లో కూడా జింక్‌, మెగ్నీషియం కూడా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story