Moong Benefits: రోజూ ఉదయం వేళ నానబెట్టిన పెసలు తింటే కేవలం 30 రోజుల్లో మార్పు

Md. Abdul Rehaman
Jan 30,2025
';


శెనగలు, కందులు జీర్ణమవడం కాస్త కష్టం. కానీ పెసలు అలా కాదు. ఆరోగ్యపరంగా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. పెసల మొలకలు కూడా చాలా లాభదాయకం

';


పెసలులో విటమిన్ సి, విటమిన్ ఎ, ప్రోటీన్లు, కాల్షియం పెద్ద ఎత్తున ఉంటాయి. అందుకే ఇవి తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది

';


పెసర పప్పులో ప్రోటీన్లు చాలా ఎక్కువ. దాంతోపాటే కాల్షియం, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ సి, డైటరీ ఫైబర్ అధికంగా ఎక్కువగా ఉంటాయి

';


రోజూ ఉదయం వేళ నానబెట్టిన పెసలు తింటే బరువు నియంత్రణలో దోహదమౌతుంది. కండరాలకు బలం చేకూరుతుంది.

';


రోజూ నానబెట్టిన పెసలు తినడం వల్ల నీరసం పోతుంది. పెసలు తినడం వల్ల కాల్షియం, మెగ్నీషియం కావల్సినంత అందుతుంది.

';


నానబెట్టిన పెసలు తింటే ప్రోటీన్లతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభించడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది

';


రోజూ నానబెట్టిన పెసలు తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. ఎనీమియా సమస్య కూడా పోతుంది

';


కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో కూడా పెసలు ఉపయోగపడుతుంది. డయాబెటిస్ నియంత్రణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది

';

VIEW ALL

Read Next Story