బడ్జెట్‌లో ఆ మార్పుతో ఇన్వెస్టర్లకు పండగే..!

Ashok Krindinti
Jan 28,2025
';

2025 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.

';

బడ్జెట్ ప్రసంగం భారత స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది.

';

ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం మూలధన వ్యయంలో భారీ పెరుగుదల ఉంటే.. ఆర్థిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంటుంది.

';

ఈ సానుకూల ప్రభావం చాలా కంపెనీలపై కనిపిస్తుంది.

';

స్టాక్ మార్కెట్ 4 నెలలుగా తగ్గుముఖం పట్టినా.. ఇన్వెస్టర్లు మంచి బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు.

';

జనవరి 27న నిఫ్టీ 263 పాయింట్లు తగ్గి 22829.15 వద్ద ముగిసింది.

';

బ్యాంక్ నిఫ్టీ దాదాపు 303 పాయింట్లు తగ్గి 48064.65 వద్ద ముగిసింది.

';

గమనిక: సాధారణ సమాచారం ఆధారంగా ఈ వార్త రాసినది. జీ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.

';

VIEW ALL

Read Next Story