Betel Leaf Remedies: తమలపాకుతో కలిగే ప్రయోజనాలు వెంటే మైండ్ బ్లాక్ అవడం ఖాయం
తమలపాకులో ఆరోగ్యానికి దోహదపడే పోషకాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లెవిన్, కెరోటిన్, కాల్షియం చాలా ఉన్నాయి.
తమలపాకుల్ని సాధారణంగా మతపరమైన కార్యక్రమల్లో కూడా ఉపయోగిస్తారు
తాంబూలం రూపంలో తీసుకునే కంటే తమలపాకుల్ని మరిగించిన నీటిని తాగడం మంచిది
ఓ గ్లాసు నీటిలో ఒక తమలపాకుని ముక్కలు చేసి 5-7 నిమిషాలు మరిగించాలి. ఆ నీటిని వడకట్టి తాగాలి. దాంతో మలబద్ధకం సమస్య తగ్గుతుంది
పేగు కదలికల్ని సెట్ చేస్తుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఛాతీలో పేరుకున్న కఫాన్ని తొలగిస్తుంది
జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహం నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది
చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరాయిడ్స్ లెవెల్స్ అద్భుతంగా తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు ఆస్తమాను తగ్గిస్తాయి.