Weight loss laddu

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ నట్ లడ్డూ మీకు సహాయపడుతుంది. గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, బెల్లం, నెయ్యితో చేసిన ఈ లడ్డూ శరీరానికి అవసరమైన పోషకాలు అందించి ఫ్యాట్ కరిగించేందుకు సహాయపడుతుంది.

Vishnupriya Chowdhary
Feb 21,2025
';

Why This Laddu for Weight Loss?

ఈ లడ్డూలో గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అధికమైన ఫైబర్‌ను అందించి.. శరీరంలో ఉన్న పువ్వుల్ని తగ్గిస్తాయి.

';

Ingredients for Nuts Laddu

గుమ్మడి గింజలు – ½ కప్పు, ఫ్లాక్స్ సీడ్స్ – ½ కప్పు బాదం, వాల్‌నట్ – ¼ కప్పు, బెల్లం – ½ కప్పు, నెయ్యి – 2 టీస్పూన్లు, ఏలకుల పొడి – ¼ టీస్పూన్

';

How to Make This Healthy Laddu?

గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ వేయించి పొడి చేయాలి. బెల్లాన్ని వేడిచేసి నెయ్యి, ఏలకుల పొడి కలపాలి.

';

Preperation Step 2

బాదం, వాల్‌నట్ పొడి చేసి మిశ్రమంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి.

';

Benefits of This Laddu for Weight Loss

ఫైబర్ అధికంగా ఉండి ఎక్కువ సమయం ఆకలిని దరిచేరనివ్వదు. ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి.

';

Controls Blood Sugar

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి శక్తిని పెంచుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.

';

VIEW ALL

Read Next Story