Milk with Dates: పడుకునే ముందు పాలలో ఖర్జూరం కలుపుకుని తాగితే ఎంత లాభమూ తెలుసా
Milk with Dates: పడుకునే ముందు పాలలో ఖర్జూరం కలుపుకుని తాగితే ఎంత లాభమూ తెలుసా
ఇందులో బీటా కెరోటిన్, ల్యూటీ్, జియాగ్జాంటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఫలితంగా పెద్ద ప్రేవులు, ప్రోస్టేట్, బ్రెస్ట్, ఎండోమెట్రియల్, లంగ్స్, లివర్ కేన్సర్ నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చు
ఇందులో ఉండే జియాంగ్జాంటీన్ వయసు పైనబడినప్పుడు రెటీనాలో మాక్యులా దెబ్బతినకుండా లేదా బలహీనపడకుండా కాపాడుతుంది. ఇందుకు కావల్సిన పొటాషియం అందిస్తుంది. గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణకు దోహదపడుతుంది
గుండె మెదడు ఆరోగ్యంగా ఉండేదుకు ఖర్జూరం, పాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో ఫంగస్, బ్యాక్టీరియా వైరస్‌ను ఎదుర్కొనే గుణాలున్నాయి
ఖర్జూరం పాలతో కలిపి తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దీనికోసం గోరు వెచ్చని పాలు తీసుకోని అందులో ఖర్జూరం కలుపుకోవాలి
నాడ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. మెదడు సామర్ధ్యం పెంచుతుంది. దీనివల్ల కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా అందుతాయి
మలబద్దకం సమస్యతో బాధపడేవారు రోజూ రాత్రి వేళ గోరు వెచ్చని పాలలో ఖర్జూరం కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి. నిద్ర కూడా బాగా పడుతుంది
పాలలో ఖర్జూరం కలుపుకుని తాగడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి పెరుగుతుది. ఎముకలకు బలం చేకూరుతుంది. కండరాల నొప్పి, అలసట దూరమౌతాయి.