Vitamin D Source: సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి లభిస్తుంది. మరి ఎంత సేపు, ఎప్పుడుండాలి

Md. Abdul Rehaman
Jan 23,2025
';


చలికాలంలో సాధారణంగా చాలామందికి విటమిన్ డి కొరత కచ్చితంగా ఏర్పడుతుంది

';


చాలామంది విటమిన్ డి కొరత తీర్చేందుకు ఎండలో నిలుచుంటారు.

';


అయితే ఏ సమయంలో ఎండ ఆరోగ్యానికి మంచిది, విటమిన్ డి లభిస్తుందనేది తెలుసుకుందాం.

';


విటమిన్ డి కొరత పూర్తి చేసేందుకు మార్కెట్‌లో చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.

';


రోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అయితే విటమిన్ డి కొరత తీర్చవచ్చు

';


ఈ సమయంలో సూర్యరశ్మి నుంచి విటమిన్ డి కావల్సినంత లభిస్తుంది.

';


రోజూ ఎండలో 15-30 నిమిషాలుంటే చాలు..శరీరానికి కావల్సినంత ఎండ లభిస్తుంది.

';

VIEW ALL

Read Next Story