Beetroot Serum: ఈ హోమ్ మేడ్ చిట్కా వాడితే నెల రోజుల్లో జపాన్ అమ్మాయిలా మెరిసిపోవడం ఖాయం

Md. Abdul Rehaman
Feb 11,2025
';


చర్మం నిగనిగలాడేందుకు చాలా రకాల ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు

';


అయినా సరే ఎలాంటి ఫలితం ఉండదు. అంతేకాకుండా దుష్పరిణామాలు ఉండవచ్చు

';


మీ ముఖాన్ని నిగనిగలాడేట్టు చేయాలంటే బీట్‌రూట్‌తో చేసిన హోమ్ మేడ్ సీరమ్ అద్భుతంగా పనిచేస్తుంది

';


ఇంట్లోనే ఈ హోమ్ మేడ్ సీరమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం

';


బీట్‌రూట్‌తో సీరమ్ తయారు చేసేందుకు ముందుగా బీట్‌రూట్ జ్యూస్ చేసుకోవాలి

';


ఇందులో రెండు చెంచాల అల్లోవెరా జెల్, గ్లిసరిన్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ 2 కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి

';


రోజూ రాత్రి వేళ పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా ఓ నెల రోజులు చేస్తే చర్మం నిగనిగలాడటం ఖాయం

';

VIEW ALL

Read Next Story