Healthy Laddu for Pain-Free Legs

పిస్తా నట్స్ లడ్డు.. కాళ్ళ నొప్పులను తగ్గించడంలో ఎంతగానో ఇంతగానో ఉపయోగపడుతుంది.

Vishnupriya Chowdhary
Jan 28,2025
';

Pistachios for Pain Relief

పిస్తా నట్స్ లో విటమిన్ ఎ, మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండడం ద్వారా.. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, ముఖ్యంగా కాళ్ళ నొప్పులకు నయం చేస్తాయి.

';

How to Make Pain-Relieving Laddu

ఈ నట్స్ ని పొడిగా చేసుకొని.. కొద్దిగా బెల్లం పొడి..నెయ్యి కలిపి.. లడ్ల లాగా చేసుకుని రోజు సాయంత్రం తినడం ద్వారా కాళ్ళ నొప్పులు పోతాయి.

';

Benefits of Pistachios

ముఖ్యంగా ఇందులో సెలీనియం ఎక్కువగా ఉండటం ద్వారా.. ఈ లడ్డు కాళ్ళ నొప్పులకు అద్భుతమైన ఉపశమనం ఇస్తుంది.

';

Ghee and Jaggery for Healing

నెయ్యి, బెల్లం కలిపి చేసిన ఈ లడ్డూ శరీరానికి శక్తిని అందించడంలో కూడా ఎంతగానో సహాయం చేస్తుంది.

';

Pain-Free, Agile Legs

ఈ లడ్డూ ద్వారా మీ కాళ్లకు శక్తి పెరగడంతో పాటు.. కుందేలు లాగా పరిగెత్తించగలుగుతారు.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story