అవకాడో బట్టర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. వీటిని మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు.
అవకాడోలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
అవకాడోలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
అవకాడోలో ఉండే ల్యూటిన్ ,జియాంతీన్ కంటిని రక్షిస్తాయి.
అవకాడో పండులో విటమిన్ కె ఉంటుంది. ఇది ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది..
అవకాడోలో విటమిన్లు సీ, ఇ, కే, బీ6 నియాసిన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి.
అవకాడో యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటాయి.
అవకాడోలలోని మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి..