Anti-aging drink

వయసు మళ్లేలా చేయాలంటే, రోజూ ఈ డిటాక్స్ వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది మీ చర్మానికి ఒక ప్రాకృతిక లోషన్ వంటిది, చర్మాన్ని టోన్ చేస్తుంది, గ్లో అందించడంలో సహాయపడుతుంది.

Vishnupriya Chowdhary
Feb 06,2025
';

Anti-aging water recipe

ఈ డిటాక్స్ వాటర్‌ ఎలా చేసుకోవాలింటే.. నీళ్లల్లో కొద్దిగా పసుపు అల్లం వేసి బాగా ఉడికించండి. దించిన తరువాత కొద్దిగా నిమ్మరసం పిండుకొని.. తేనె వేసుకొని తాగండి.

';

Glowing skin detox water

రోజూ ఉదయం ఈ నీళ్ళను తాగడం వల్ల మీ చర్మంకి కాంతి వస్తుంది. మచ్చలు తగ్గి.. మృదువైన చర్మం మీరు గమనించవచ్చు.

';

Aging prevention

ఆంటీ-ఏజింగ్ డిటాక్స్ వాటర్ గా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

';

Fresh skin water

ఈ నీటితో మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది. తరచుగా తాగడం వల్ల చర్మం తాజాగా మారుతుంది.

';

Toxins removal

ఈ డిటాక్స్ వాటర్ శరీరంలో ఉన్న టాక్సిన్లను విడుదల చేస్తుంది, అది చర్మం మీద సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది.

';

Stay young with detox water

ఈ ఆంటీ-ఏజింగ్ వాటర్ మీకు యంగ్ లుక్‌ను తీసుకురావడమే కాకుండా, మీ శరీరానికి మంచి శక్తిని కూడా ఇస్తుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.

';

VIEW ALL

Read Next Story