మలైకా అరోరా తన 50 ఏళ్ల వయస్సులో మెరుస్తున్న, యవ్వన సౌందర్యంతో ఇప్పటికీ 50లో 20 యేళ్ల అమ్మాయిల కనిపిస్తోంది.
ఆమె సౌందరయ రహస్యం ఏమిటా అని ఇప్పటికీ చాలా మందిని ఆశ్యర్య పరుస్తూనే ఉంటుంది. మలైకా బ్యూటీ సీక్రెట్స్లో విటమిన్-సి ముఖ్యపాత్ర పోషిస్తుంది.
ఉదయం లేవగానే సి విటమ్ షాట్ ఆమె తన చర్మ సౌందర్య పరిరక్షణ కోసం యూజ్ చేస్తూ ఉంటుంది.
మలైకా అరోరా.. ప్రతి రోజు దినచర్యలో భాగంగా ఉసిరి, పసుపు, అల్లం, నల్ల మిరియాలు, నీరు, యాపిల్ సైడర్ వెనిగర్ తో కలిపిన మిశ్రమాన్ని తన ఒంటికి అప్లై చేస్తూ ఉంటుంది.
అవే ఆమె చర్మ సౌందర్యాన్ని మరింత తీర్చిదిద్దేలా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయట.
విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయ పడుతోందట.
అంతేకాదు మలైకా దిన చర్యలో భాగంగా ప్రతి రోజు యోగాసనలతో పాటు వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటుంది.
ఎంత బిజీగా ఉన్న మలైకా వీటితో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది మలైకా.
ప్రతి రోజు పండ్ల రసాలు తీసుకుంటూ ఉంటుంది. మితంగా ఆహారం తింటుందట. రాత్రి పూట ఓ పుల్క తీసుకుంటుందట.
చర్మం పొడి బారగుండా విటమిన్ సి కు సంబంధించిన పలు రసాలను తీసుకుటుందట.
మలైకా అదనపు చర్మ ప్రయోజనాల కోసం నారింజ, నిమ్మకాయలు, ఉసిరి వంటి పండ్లతో సహా విటమిన్-సి-రిచ్ డైట్‌తో పానీయాన్ని పూర్తి చేస్తుందట.