యానిమల్ సహా సైఫ్ అలీఖాన్ చెందిన ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఇవే..

TA Kiran Kumar
Jan 24,2025
';

సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్..ఒకప్పటి పటౌడీ రాజకుంటుంబంలో బావిలో పడ్డ వస్తువును తీసే పనివాళ్లు. దేశ విభజన సమయంలో అప్పటి ముస్లిమ్ రాజులు పోతూ పోతూ తమ పనివాళ్లకు ఈ ప్యాలెస్ ను అప్పగించి వెళ్లారు.

';

పటౌడీ ప్యాలెస్

అప్పటి నుంచి వీళ్లు తమకు ఈ ప్యాలెస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన రాజుల ఇంటి పేరును తమ పేరుగా పెట్టుకున్నారట.

';

సైఫ్

సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించిన పటౌటీ ప్యాలెస్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. దీని విలువ ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం రూ. 800 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

';

యానిమల్

యానిమల్ (2023): ఈ చిత్రంలో హీరో ఇళ్లుగా చూపించింది సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు సంబంధించిన పటౌడీ ప్యాలెస్ కావడం విశేషం.

';

తాండవ్

తాండవ్ (2021): తాండవ్ వెబ్ సిరీస్ లో చూపించిన ప్యాలెస్.. సైఫ్ అలీ ఖాన్ దే కావడం విశేషం. ఈ వెబ్ సిరీస్ లో సైఫ్ నటించాడు.

';

వీర్-జారా

వీర్-జారా (2004): ఈ ఐకానిక్ బాలీవుడ్ రొమాన్స్ చిత్రం, పాకిస్తాన్‌లోని జారా కుటుంబానికి చెందిన ఇంటిగా చూపించారు.

';

బ్రదర్ కి దుల్హాన్

బ్రదర్ కి దుల్హాన్ (2011): ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఈ ప్యాలెస్‌లోనే అనేక సన్నివేశాలను చిత్రీకరించారు.

';

మంగళ్ పాండే

మంగళ్ పాండే (2005): ఈ చారిత్రక సినిమాలో పలు కీలక సన్నివేశాలను ఈ ప్యాలెస్ లోనే చిత్రీకరించారు.

';

రంగ్ దే బసంతి

రంగ్ దే బసంతి (2006): ఆమీర్ ఖాన్, సిద్ధార్ధ హీరోలుగా నటించిన ఈ సినిమాను ఈ ప్యాలెస్ లో చిత్రీకరించారు.

';

గాంధీ మై ఫాదర్

గాంధీ మై ఫాదర్ (2007): మహాత్మా గాంధీ కుటుంబ జీవిత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను పటౌడీ ప్యాలెస్‌లో చిత్రీకరించారు.

';

ఈట్ ప్రే లవ్

ఈట్ ప్రే లవ్ (2010): ఈ హాలీవుడ్ చిత్రం దాదాపు సైఫ్ కు చెందిన పటౌడీ ప్యాలెస్‌లో చిత్రీకరించారు.

';

VIEW ALL

Read Next Story