మహానటి టు బేబీ జాన్.. ప్రేక్షకులను మనసు దోచుకున్న కీర్తి సురేష్ సినిమాలు ఇవే..

TA Kiran Kumar
Nov 30,2024
';

మహానటి(2018)

కీర్తి సురేష్.. లెజెండరీ మహానటి సావిత్రి పాత్రలో జీవించింది. ఈ సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డును తెచ్చిపెట్టింది

';

సాని కాయిదం (2022)

క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో న్యాయం కోరే మహిళ పొన్నిగా కీర్తి యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

';

రజినీ మురుగన్ (2016)

రూరల్ ఎంటర్‌టైనర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ అమాయక యువతి పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది.

';

పెంగ్విన్ (2020)

ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీలో కీర్తి తల్లి పాత్రలో మెప్పించింది.

';

ఇదు ఎన్న మాయం (2015)

కీర్తి తన తమిళ తొలి చిత్రంలో తన నటనతో అక్కడ ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది.

';

రెమో (2016)

బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ డాక్టర్ పాత్రలో మెప్పించింది.

';

దసరా (2023)

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానితో వెన్నెల పాత్రలో పోటాపోటీగా నటించింది.

';

రఘుతాత (2024)

ఈ సినిమాలో పితృస్వామ్యాన్ని ప్రశ్నించే కయల్ పాత్రలో కీర్తి తన శక్తివంతమైన నటనతో అభిమానులను ఆకట్టుకుంది.

';

మామనన్ (2023)

లీలా అనే స్త్రీ పాత్రతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది.

';

బేబీ జాన్ (2024)

కీర్తి సురేష్ వరుణ్ ధావన్‌తో కలిసి అట్లీ ప్రొడక్షన్ వెంచర్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. .

';

VIEW ALL

Read Next Story