Weight Loss Veggie: వెయిట్ లాస్ వెజిటేబుల్ రిసిపీ..

Renuka Godugu
Sep 20,2024
';

కావలసిన పదార్థాలు..

బ్రోకలీ, స్వీట్ కార్న్, బీన్స్, క్యారెట్, రెడ్, గ్రీన్, క్యాప్సికం, పనీర్, వెల్లుల్లి అరిగానో

';

కూరగాయలు అన్నిటినీ కట్ చేసుకుని స్వీట్ కార్న్ క్యారెట్ కూడా వేసుకోవాలి.

';

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆలివ్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి అలాగే ఉంచాలి.

';

కూరగాయలు ఉడికిన తర్వాత ఉప్పు పనీర్ వేయాలి.

';

ఇందులోనే చిల్లి ఫ్లెక్స్, అరిగానో కూడా వేసి మరికొన్ని నిమిషాల పాటు వేయించాలి.

';

అంతే రుచికరమైన వెజిటేబుల్ కర్రీ రెసిపీ రెడీ.

';

ఈ రిసిపీ తింటూ మీర ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు.

';

VIEW ALL

Read Next Story