రిలేషన్షిప్లో ఉన్న ఇరువురు స్నేహితులుగా ఉండటం ఎంతో ముఖ్యం.
కొన్ని వ్యక్తిగత పరిమితులను కలిగి ఉండటం, వాటిని పరస్పరం గౌరవించడం
రిలేషన్షిప్లో ఒకరి లక్ష్యాలు ,కలలను సాధించడానికి మరొకరు మద్దతు ఇవ్వడం.
మీరు ఆనందించిన ప్రతి క్షణాన్ని, కార్యకలాపాలను పంచుకోవడం
ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకే విధమైన జీవిత విలువలను కలిగి ఉండటం.
మీరు ఎంత బిజీగా ఉన్నా ఒకరి కోసం మరొకరు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం.
రిలేషన్షిప్లో పాజిటివ్ గా ఉండటం ఎంతో అవసరం.
ఎన్ని కష్టాలు ఉన్నా ఇద్దరూ కలిసి చర్చించి సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం.