15 నిమిషాల్లో చేసుకొనే సూపర్ టేస్టీ సేమియా పులావ్

Shashi Maheshwarapu
Jan 22,2025
';

వెజ్ సేమియా పులావ్ ను తక్కువ సమయంలో తయారు చేయవచ్చు.

';

పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు.

';

సేమియాలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

';

పదార్థాలు: సేమియా, బాస్మతి బియ్యం, గుంటూరు మిర్చి పొడి

';

కారం పొడి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, తోటకూర

';

క్యారెట్, బటానీ, నూనె, గరం మసాలా, ఉప్పు

';

విధానం: సేమియా, బాస్మతి బియ్యాన్ని కడిగి, నీరు పోసి ఉడికించాలి.

';

ఉల్లిపాయ, తోటకూర, క్యారెట్, బటానీలను నూనెలో వేయించాలి.

';

వేయించిన కూరగాయలకు గుంటూరు మిర్చి పొడి,

';

కారం పొడి, గరం మసాలా, ఉప్పు కలిపి బాగా కలపాలి.

';

ఉడికించిన సేమియా, బియ్యాన్ని వేయించిన కూరగాయలతో కలపాలి.

';

చిన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను పైన జోడించి బాగా కలపాలి.

';

VIEW ALL

Read Next Story