గొంతు నొప్పి వల్ల ఇబ్బందిగా అనిపిస్తుందా? ఈ ఇంటి చిట్కాలతో క్షణాల్లో ఉపశమనం పొందండి.
గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించుకుంటే, గొంతులో నొప్పి తగ్గుతుంది.
పసుపు కలిపిన వేడి పాలు తాగితే..గొంతు నొప్పి వెంటనే తగ్గుతుంది.
తేనె, అల్లం కలిపి తీసుకుంటే గొంతు సజావుగా ఉంటుంది.. నొప్పి తగ్గిపోతుంది.
వేడి నీటి ఆవిరి పీల్చడం.. ద్వారా గొంతు ఇన్‌ఫెక్షన్ తొందరగా తగ్గుతుంది.
గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు.. తరచుగా గోరువెచ్చటి నీరు తాగాలి.
ఈ చిట్కాలు పాటించడం ద్వారా గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు.. స్వల్ప సమయంలో ఉపశమనం పొందవచ్చు.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.