Diabetes: డయాబెటిస్‌ రోగులకు ఈ డ్రై ఫ్రూట్ వరం.. బ్లడ్ షుగర్ చిటికెలో నియంత్రణ..

Renuka Godugu
Jan 29,2025
';

Dry Fruits..

డ్రైఫ్రూట్స్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

';

Soaked Nuts..

నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల పుష్కల ప్రయోజనాలు ఉంటాయి.

';

Diabetes..

మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఆప్రికట్లు ఎంతో ఆరోగ్యం

';

Healthy Heart..

ఇందులోని పోషకాలు గుండె రోగులకు కూడా చాలా మేలు చేస్తాయి. కార్డియో ఆరోగ్యం బాగుంటుంది.

';

Eye Health..

ఈ ఆప్రికట్లు కంటి ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మేలు చేస్తుంది

';

Dry Apricots..

ఈ ఆప్రికాట్‌లలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియకు కూడా మంచిది

';

Constipation..

ఫైబర్ ఉండటం వల్ల ఇది మలబద్ధకం నుండి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

';

Blood Pressure..

అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు డ్రై ఆప్రికాట్లు తినాలి, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతారు.

';

VIEW ALL

Read Next Story